TG: హైదరాబాద్లో గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 532 గంజాయి పాకెట్లుగా ఉన్న 2.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పరిధిలోని బస్తీల్లో గంజాయి అమ్ముతుండగా పట్టుబడ్డారు. బాలువబాయి ఉపాధ్యాయ, గలన్బాయి కాంబ్లే అనే ఇద్దరు మహిళలు అరెస్టైనట్లు వెల్లడించారు.