TG: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ స్కామ్‌పై ఇవాళ లోకాయుక్త విచారణ జరపనుంది. ఈ మేరకు ఐదుగురు అధికారులకు లోకాయుక్త నోటీసులు అందజేసింది. అన్ని రకాల రిపోర్టులతో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశాలిచ్చింది. డీఎస్సీ-2014 ఎస్జీటీ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరిగింది. ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.