BDK: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన మణుగూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. సమితి సింగారం రామాలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణం చేస్తున్న పున్నం ప్రణీత్, పున్నం పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.