MDK: శివంపేట మండలం రత్నాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తి తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించినట్లు శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతంలో సుమారు 55 ఏళ్ల వయసు గల వ్యక్తి శవాన్ని గుర్తించగా, మృతుడి శరీరంపై కాకి రంగు నెక్కరు ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 57930కు తెలియజేయాలన్నారు.