అమృత్‌సర్‌కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్
భారత చలన చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ పాల్కేను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ అర్, కాంతార సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో తీవ్ర ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట పవన్ పైన దాడి జరిగింది.
కాంగ్రెస్ పార్టీ నేతలం అందరం కలిసే ఉన్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 6.4 గా నమోదు అయ్యింది. పక్షం రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో నిరాశ్రులయ్యారు. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో మరోమారు భూ
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికా
నీతి ఆయోగ్(NITI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కేంద్రం సోమవారం నియమించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు.