మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్…. సోమవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా…. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా…
హైదరాబాద్లో వర్షం వస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో స
రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్రాలు విడిపోవడంతో… తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. దీంతో…. ఆయనకు సొంత బలం ఉన్నా
తాను ఎప్పుడూ బీజేపీ సిద్దాంతాలకే కట్టుబడి ఉన్నానని.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు ఏ పని చేయలేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ కేసు విషయంలో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బీజేపీ షోకాజు నోటీసులు జారీ చేసింది. రాజా
మొసలి ని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ… ఈ మొసలిని చూస్తే అందరూ చేతులు ఎత్తి మొక్కేవారు. అలాంటి మొసలి కన్నుమూసింది. ఏంటీ మొసలి గోల అనుకుంటున్నారా..? ఇది మూమూలు మొసలి కాదు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు దర్శకులతో ప్రభాస్ టచ్లో ఉన్నాడని టాక్. అయితే వాటిలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అతి త్వరలో ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ కానుందని
క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా
తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూప
మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక