PPM: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో ఎస్.టి.పి డంపింగ్ యార్డ్ తడి పొడి చెత్త సేకరణ, పారిశుధ్యం రహదారులు తాగునీరు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మున్సిపాలిటీల అభివృద్ధి లపై సంబంధిత కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.