NRPT: జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య పరంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాతృ మరణాలు ఎందుకు జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు పాల్గొన్నారు.