TG: పార్కులు, రోడ్లు కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు రావడంతో హైడ్రా ఆద్వర్యంలో నిన్న సర్వే నిర్వహించారు. దాదాపు ఎకరాకు పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు రోడ్లను గోల్డెన్ కీ వెంచర్ వాళ్లు ఆక్రమించారని వెంకట రమణ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాలు హై కోర్టును ఆశ్రియించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా సర్వే చేపట్టింది. ఎవరి లే అవుట్లోకి ఎవరు చొరబడ్డారనేది తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.