బీహార్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు.