కోనసీమ: మండల పరిధిలో ఉండే పీఏసీఎస్‌లు రైతులకు ఇచ్చే రుణాలపై మొదట 7%, ఋణం చెల్లించడం లేట్ అయితే 13% వడ్డీని వసూలు చేస్తున్నాయని, వాణిజ్య బ్యాంకులు మాత్రం తొమ్మిది శాతమే వసూలు చేస్తున్నాయని పీఏసీఎస్‌లు కూడా అదే అవలంబిస్తే రైతులకు భారం తగ్గించినట్టు అవుతుందని రాజోలు నియోజకవర్గం రైతు అధ్యక్షులు ఈలి శ్రీనివాస్ అచ్చయ్య నాయుడుకు వినతి పత్రం అందించారు.