AP: DY. CM పవన్ కళ్యాణ్‌పై MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత మాదిగ వర్గానికి చెందిన మహిళ హోంమంత్రిగా ఉన్నారని, ఏదైనా ఉంటే కేబినెట్లో మాట్లాడుకోవాలి.. చిన్నపిల్లల్లాగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల సమయంలో మూడు రిజర్వ్డ్ స్థానాలను తీసుకున్న పవన్ ఒక్క మాదిగ వర్గ నేతకు కూడా టికెట్ ఇవ్వలేదన్నారు. జనసేన అందరి పార్టీనా ఒకటి, రెండు కులాల పార్టీనా అని ప్రశ్నించారు.