NLR: కావలి రెండవ పట్టణ ఎస్సైగా కలీమ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం పట్టణములోని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఎస్సై మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాన్ని అందజేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని, శాంతి భద్రతలను కాపాడాలని ఎస్సైను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు.
Tags :