ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు 5 కిలోల ఐఈడీ బాంబును అమర్చారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సవ్నార్ నుంచి కోర్చోలి అటవీ ప్రాంతంలో బీజాపూర్ డీఆర్జీ, కోబ్రా బలగాలు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఐఈడీ బాంబును కనుగొన్న భద్రతా బలగాలు ఆ బాంబును నిర్వీర్యం చేశారు.