తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే.
రైతుబంధు నిధులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు..
నూరేళ్లు బతకాల్సిన జనం.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని కొందరు, డబ్బులు లేవని మరికొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు ఇలా తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు .
మహిళల దుస్తులను వారి ఫోటోల నుండి తొలగించే వెబ్సైట్లు, యాప్‌లు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం ఒక్క సెప్టెంబర్‌లోనే 24 మిలియన్ల మంది అన్డ్రెస్సింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించారు.
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విదేశీ పర్యటన రద్దయింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. రాహుల్ ఈ అర్థరాత్రి మూడు దేశాల పర్యటనకు బయలు దేరాల్సి ఉంది.