TG: ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకు పడ్డారు. తన మీద కక్షతో ఆ కోపాన్ని రైతుల మీద చూపిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మీద కక్షతో సిరిసిల్ల కలెక్టర్ అన్యాయంగా అనారోగ్యంతో ఉన్నపేద రైతు రాజిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.