KMR: పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని షాబ్దిపూర్ తాండలోనీ మహమ్మదీయ మజీద్లో ఘనంగా ఇఫ్తార్ విందు పార్టీ ఇవ్వడం జరిగింది. పట్టణానికి చెందిన షేక్ మహిముద్ వారి తల్లిదండ్రులు అయినటువంటి కీర్తి శేషులు షేక్ మహబూబ్ అక్తరిబేగం జ్ఞాపకార్థం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మోహిద్, వహీద్, అలిమ్, అశ్వక్ ఉన్నారు.