భారతదేశంలోని ముస్లింలు జూన్ 17, సోమవారం బక్రీద్ జరుపుకున్నారు. అదే రోజు ఒడిశాలోని బాలాసోర్ నగరంలో పశువుల వధపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఓ వైపు ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నానాటికీ పెరుగుతున్న నీటి ఎద్దడి ఢిల్లీ ప్రజల కష్టాలను మరింత పెంచుతోంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుండగా మరోవైపు భూగర్భ నీటి మట్టం పడిపోతోంది.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని చూస్తున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 65 దాటింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది.
భారతదేశంలో ఒకవైపు వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కుండపోత వర్షాలు జనాలని ఇబ్బంది పెడుతున్నాయి.
PM-Kisan 17th installment: వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు మొదటి పెద్ద బహుమతిని అందించింది.
బీహార్‌లోని అరారియా జిల్లాలో నిర్మాణంలో ఉన్న మరో వంతెన నదిలో మునిగిపోయింది. ఈ వంతెన నిర్మాణానికి పలువురు స్థానిక నాయకులు కృషి చేశారు.
దేశంలోని నాలుగు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ముంబై, పాట్నా, వడోదర , జైపూర్ విమానాశ్రయాలకు బెదిరింపు ఇమెయిల్‌లు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాజధాని ఢిల్లీలో నీటి కొరతతో ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఎంపీ, మంత్రులకూ నీటి సమస్యలు కూడా పెరిగాయి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చాలా బాగుంది. సుదీర్ఘ సెలవుల తర్వాత వారంలోని మొదటి ట్రేడింగ్ సెషన్లో, ఇది కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.