AP: సింగపూర్లో అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోసం లేడీ అఘోరి ప్రత్యేక పూజలు చేసింది. ‘పవన్ కళ్యాణ్ మీరేం బాధ పడకండి, మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. నావంతు కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరు సనాతన ధర్మం కోసం పోరాడండి’ అని వెల్లడించింది.