W.G: భీమవరం పోలీస్ క్వార్టర్స్‌లోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం నిరుపేదలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయ సూర్య పాల్గొన్నారు.