HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని మామిడి తోటలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నహాకా సమావేశాన్ని కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి నేడు ప్రారంభించారు. ఈనెల 27న జరుగు సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలిరావాలని దానికి తగినట్లుగా రవాణా భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు కార్పొరేటర్ కార్యకర్తలకు తెలిపారు