అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.
శంకర్(Director Shankar) ఆర్సీ15ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమాకు గేమ్ ఛేంజర్(Game Changer Movie) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ని ఓ రేంజ్లో షూట్ చేస్తున్నారట.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ కట్ అండ్. రన్ టైం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు సంబంధించిన పవన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో పవన్ బ్యాక్ సైడ్ కు సంబంధించిన ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.