చియా గింజలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలలో పుష్కలంగా ఉన్నాయి. చియా గింజల్లో ఉండే విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.
ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ జరిగేవి. ఇప్పుడు.. ఏ స్టార్ హీరో అయినా మరో హీరో తో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్, బాహుబలి ఆ కోవకు చెందినవే. ఇప్పుడు.. మరో మల్టీ స్టారర్ మూవీ ప్రేక్షకు
బిహార్ రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నిఘా విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నిన్న పరీక్ష జరిగింది. పోలీస్ పరీక్ష పేపర్ లీక్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
రీసెంట్‌గానే నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడు అడుగులు వేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఆమె భర్త 250 కోట్ల అప్పుల పాలైనట్టుగా బాలీవుడ్లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దేశాన్ని కుదిపేసిన కల్తీ సారా కేసులో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికి 58 మంది ఈ కల్తీ సారాకు బలయ్యారు. ఇంకా కొంత మంది వెంటిలేటర్స్‌పై చికిత్స తీసుకుంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమంలో ఉన్న సమస్యలపై డిప్యూటీ సీఎంతో చర్చించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ పై భారీ అంచనాలున్నాయి. జూన్ 27న థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తాప్సీ పన్ను. ప్రస్తుతం బాలీవుడ్లో మూవీస్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుంది. ప్రస్తుతం రెడ్ శారీలో తన అందాలను ఒలకబోస్తున్న స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దీనికోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీం