హీరోయిన్ డింపుల్ హయతి తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.
నాగశౌర్య(Naga Shaurya) చివరగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు రంగబలి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జులై 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటాడు. అలాంటి కార్తీక్ ఆర్యన్ కి నెటిజన్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. దారుణంగా ట్రోల్స్ చేస్తుం
టీమిండియా యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్ గురించి తెలియనివారు లేరు. ఆయన స్టేడియంలోకి అడుగుపెడితే ఆట అదరగొడతాడనే విషయం తెలుసు. ఐపీఎల్ లోనూ తన సత్తా చాటాడు. కాగా, తాజాగా చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ తో కలిసి ఓ బర్త్ డే పార్టీలో సందడి చేశాడు.
చిరు లీక్స్(Chiru Leaks) పేరుతో 'భోళా శంకర్' సినిమా నుంచి మరో సాంగ్‌కు సంబంధించిన వీడియో(Video)ను చిరు షేర్ చేశారు. ఈ పాటలో మూవీలోని నటీనటులంతా ఉన్నారు.
శర్వానంద్ రిసెప్షన్(Hero Sharwanand Reception)కి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR)ని శర్వానంద్ కలిశారు. కాసేపు కేసీఆర్‌తో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ను రిసెప్షన్‌కి