ఎల్జిఎం మూవీ టీజర్(LGM Movie Teaser) చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్(Release Date)ను అనౌన్స్ చేయనున్నారు. రమేష్ తమిళమణి(Director Ramesh Tamilamani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది.
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాల
వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయి చనిపోయారు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
హీరో వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా 'గాంఢీవధారి అర్జున' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
గతంలో కేంద్రానికి, రెజ్లర్లకు మధ్య మొదటి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amithsha) తొలి సమావేశంలో రెజ్లర్లతో మాట్లాడారు. అయితే ఆ సమావేశం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరగ్గా ప్రధానంగా ఐదు డిమాండ్లన
'జరా హాట్కే జరా బచ్కే' జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ, సారా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు.
తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.