»The First Movie Under Dhonis Production Teaser Release
MS Dhoni-LGM Teaser : ధోని ప్రొడక్షన్లో తెరకెక్కిన మొదటి సినిమా..టీజర్ రిలీజ్
ఎల్జిఎం మూవీ టీజర్(LGM Movie Teaser) చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్(Release Date)ను అనౌన్స్ చేయనున్నారు. రమేష్ తమిళమణి(Director Ramesh Tamilamani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది.
ఇండియన్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) ఈ మధ్యనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్(Dhoni Entertainments Limitted) పేరుతో ధోనీ ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. త్వరలో సౌత్‌లో ధోని ప్రొడక్షన్స్(Dhoni production) నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. తన మొదటి సినిమాను తమిళ ఇండస్ట్రీలో రూపొందిస్తున్నాడు. కోలీవుడ్(Kollywood) హీరో హరీష్ కళ్యాణ్(Hero Harish Kalyan), హీరోయిన్ ఇవానా(Heroine Ivana) జంటగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ టీజర్:
ఈ మూవీకి LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే టైటిల్ ఖరారు చేశారు. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్(Shooting) జరుగుతోంది. గత నెల మేలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్(Teaser Release) చేశారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా ప్రమోషన్ వర్క్(Pramotion Work) పెంచారు.
ఎల్జిఎం మూవీ టీజర్(LGM Movie Teaser) చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్(Release Date)ను అనౌన్స్ చేయనున్నారు. రమేష్ తమిళమణి(Director Ramesh Tamilamani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇందులో సీనియర్ నటి నదియా, కమెడియన్ యోగిబాబు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రమేష్ తమిళమణినే చేస్తుండటం విశేషం. ధోని(Ms Dhoni) నిర్మిస్తున్న మొదటి సినిమా కావడం వల్ల ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం టీజర్స్ మాత్రమే విడుదల చేశారు.