SRD: కంగ్టి మండల జమ్గి కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకర్ కుటుంబీకులకు జిల్లా కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. మాజీ సర్పంచ్ శంకర్ భార్య అవుసుల శ్యామవ్వ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీవ్ర సంతపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.