ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ జగదాంబ దేవి, సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పరిశీలించారు పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టారని గ్రామస్తులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.