WGL: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన BRS పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలో తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి, పాలకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలన్నారు.