సెంటిమెంట్ దేవుడు కోనాయిపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ వస్తున్నారు. అక్కడ స్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు.
తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. తన డ్యాన్స్‌తో అలరించారు. తన సొంతూరికి చెందిన కళాకారులతో జానపద గీతానికి నృత్యం చేసి సందడి చేశారు.
నేపాల్‌లో ప్రకృతి విలయం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించి సుమారు 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
విశ్వనటుడు కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరూ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓ వైపు శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది.
హిందీ బుల్లితెర ప్రేక్షకులకు ఆమ్నా షరీఫ్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె ‘కహీ తో హోగా’ మూవీలో కషిష్గా.. కసౌటీ జిందగీ కే 2 లో కోమాలిక చౌబే గా మెప్పించింది.
గత పదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయో చూడాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మధుమేహం క్రమంగా శరీరాన్ని బోలుగా చేస్తుంది. అందువల్ల ఈ వ్యాధిని సకాలంలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. మధుమేహాన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
సూరత్‌తో సహా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యూజిక్ సిస్టమ్, ల్యాప్‌టాప్‌తో సహా విలువైన వస్తువుల దొంగతనాలకు సంబంధించి 200 నేరాలకు పాల్పడిన తండ్రి-కొడుకులను సూరత్ క్రైమ్ బ్రాంచ్ కరాజన్ నుండి అరెస్టు చేసింది.