AP: ‘నా అనుభవంతో చెప్తున్నా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నా.. మంచి క్వాలిటీతో అవి పూర్తి చేయాలంటే దేశంలో చంద్రబాబు కంటే మిన్న ఎవరూ లేరు’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అనుభవాలను అనుసరించేవాడిని. ఎన్టీఆర్ గారు వికసిత్ AP కలగన్నారు. మనం అందరం కలిసి వికసిత్ భారత్, వికసిత్ AP కోసం కృషి చేయాలి’ అని అన్నారు.