2026 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదిక కానుంది. 12 జట్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీ ఈవెంట్ జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో తుది పోరు జూలై 5న జరగనుంది. ఈ టోర్నీలో పన్నెండు జట్లు రెండు గ్రూప్‌లుగా ఆడనున్నాయి.