NDL: నందికొట్కూరు నంద్యాల తదితర మండలాల పరిధిలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కిలో రూ.190 ఉన్నట్లు దుకాణదారులు తెలిపారు. స్కిన్ లెస్ చికెన్ ప్రాంతాన్ని బట్టి రూ. 20 అదనంగా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మటన్ ధరలు మాత్రం రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతున్నాయి. పాణ్యం మండలంలో స్కిన్ రూ.170, స్కిన్ లెస్ 200-230 పలుకుతోంది.