WGL: బురద దున్నడానికి వినియోగించే కేజ్వీల్స్తో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దని ఎస్సై చందర్ తెలిపారు. ఆదివారం వర్ధన్నపేటలో ఆయన మాట్లాడారు. కేజ్వీల్స్తో ట్రాక్టర్లు నడిపితే రోడ్లు దెబ్బతింటున్నాయని, రోడ్లపై నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ.10 వేలు, రెండోసారి రూ.20 వేలు జరిమానా, మూడో సారి ట్రాక్టర్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Tags :