KMR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విజయవంతంగా చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే దేశవ్యాప్త కులగణన చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు ఉన్నారు.