KRNL: పెద్దకడుబూరు మండలం జాలవాడి గ్రామంలో టీడీపీ నాయకుడు ముక్కన్న ఇంటి ముందు శుక్రవారం రాత్రి క్షుద్ర పూజలు జరిగిన విషయం కలకలం రేపింది. రెండు రోజులపాటు అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు తెలిపారు సంఘటన జరిగిన చోటు వద్ద నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, మెంతాలు, కోడిగుడ్డలు, కుంకుమ, పసుపు, వస్తువులు వదిలివేశారన్నారు.