CTR: గుడిపల్లి మండలం యామగానిపల్లిలో వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి మహాభారత మహోత్సవానికి సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ఆ పార్టీ నేత రాజు.. సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.