కడప: జిల్లాలో మే 27, 28, 29న నిర్వహించనున్న మహానాడు సభాస్థలాన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా టీడీపీ రాష్ట్ర, నిపుణుల కమిటీకి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి శనివారం వివరించారు. మహానాడు సభ, భోజన వసతులు, పార్కింగ్ ప్రదేశాలపై కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే చర్చించారు. అధికారులు, ఆపార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags :