KMR: వెంటనే స్పందించిన బాన్సువాడ పోలీసులు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. శనివారం అర్థరాత్రి ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ భరత్, హోంగార్డు సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించారు.