KNR: చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు దగ్గర ఆదివారం శివలింగం, నంది విగ్రహాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్థులు విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అంటుండగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు అంటున్నారు.