E.G: భారీ వర్షాల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఆదివారం నుంచి 72 గంటల పాటు కలెక్టరేట్, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్: 8977935611, 08832442344, కొవ్వూరు: 8500667698 నంబర్లో సంప్రదించాలని కోరారు.