TG: సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.
Tags :