AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వంశీ కాళ్లు వాచిపోవడంతో వైద్యులు టెస్టులు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని మళ్లీ జైలుకు తరలించారు. కాగా, సత్యవర్ధన్‌ను భయపెట్టడం, కిడ్నాప్ చేసిన కేసులో వంశీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.