KMR: కలెక్టరేట్ సముదాయంలోని సమావేశం హాలులో నేడు ఎల్లారెడ్డి డివిజన్లోని వైద్యాధికారులతో జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై డీఎంహెచ్వో డా.చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గర్భిణులు, మహిళల వైద్య సేవలపైన, టీబీ, NCD సేవలను మరింత విస్తృతం చేయడం పైన సమీక్ష ఉంటుందనీ డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు