గెలుపుకోసం రాజకీయ నాయకులు ఇచ్చే హామీల వల్ల దేశం నాశనం అవుతుందని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. పెన్షన్ల వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుందో వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిస్తే గొప్ప అని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ నేతలు మాత్రం అధికారం చేపడుతామని గొప్పలు పోతున్నారని మండిపడ్డారు. గెలిస్తే ఒక సీటు గెలవొచ్చన్నారు.
భారత నౌకాదళం ఎల్లప్పుడూ తన శక్తిని ప్రదర్శిస్తూనే ఉంది. మరోసారి బలప్రదర్శనలో భారత నావికాదళం మొదటిసారిగా సైన్యంలోకి చేరిన యుద్ధనౌక నుండి క్షిపణిని ప్రయోగించింది.
అక్కినేని నాగచైతన్య, యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం తండేల్. మత్స్యకారుడిగా నటిస్తున్న సినిమా నుంచి లేటెస్ట్గా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావడం లేదని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారి మాటలను నమ్మొద్దని కోరారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెరిగింది. బీఆర్ఎస్ అరాచకపాలను అంతం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నాడు. అంతే కాదు ఈ ఎన్నికల కోసం కోట్లల్లో బెట్టింగులు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోడీ వెళ్లకపోయి ఉంటే.. భారత్ కప్ గెలిచేందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లను బీజేపీ నేతలు తప్పు పట్టారు.
డైరెక్టర్ గౌతమ్ మీనన్, హీరో చియాన్ విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో సినిమా ఫైనల్ కట్ చూసిన దర్శకుడు లింగుసామి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. దీంతో చియాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ లా లిస్టే విడుదల చేసింది. ఫలక్ నుమాకు చెందిన ఆదా రెస్టారెంట్ మూడో స్థానం దక్కించుకుంది.