బీఆర్ఎస్ నుంచి పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల ఖమ్మంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు
హైదరాబాద్ గాంధీ భవన్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దరఖాస్తుల వెల్లువ సాగుతోంది.
కశ్మీర్ ఫైల్స్’కు జాతీయ అవార్డులుపై వస్తున్న విమర్శలపై ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు.
సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు
దేశ ప్రజల్లో ప్రధాని మోదీ పట్ల ఇప్పటికీ మంచి ఆదరణే ఉన్నట్టు ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో తెలిసింది.
తమిళనాడు ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని మరింత విస్తరించింది. మరో 31 వేల స్కూళ్లలో స్కీమ్ అమలు చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.
చైనా భారత భూమిపై క్రమంగా పట్టు సాధిస్తోందని.. ఈ విషయాన్ని లడాఖ్‌కు చెందిన కొందరు స్థానికులు తనకు తెలిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివరించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నల్ల పోచమ్మ ఆలయ ప్రారంభ వేడుక జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ప్రముఖ నటి సీమా చనిపోయారు. మరాఠీతోపాటు హిందీ సినిమాల్లో కూడా నటించి, మెప్పించారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగిడిన విక్రమ్ ల్యాండర్ తాజాగా ఓ వీడియోను పంపించింది. అందులో మట్టి ఆనవాళ్లు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.