AP: రాష్ట్ర మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్ లోని తాజ్కృష్టా హోటల్లో సభ్యులు సమావేశం కానున్నారు. తెలంగాణ, ఏపీలోని వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయాలను సేకరించనున్నారు. భూ వివాదాలు, బాధితుల అభిప్రాయాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు. వక్ఫ్ సవరణలపై సలహాలు, సూచనలు జేపీసీ స్వీకరించనుంది.