మెగా ప్రిన్స్ వరుణ్ తేజ నటించిన గాండీవధారి అర్జున మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్ టైనర్గా వచ్చిన ఈ మూవీ.. అంతగా ఆకట్టుకోలేదు.
వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై పేరు లేకుండానే గ్రూప్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది.
జనశక్తి నేత కూర రాజన్న, అతని సోదరుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అమర్ విమలక్క భర్త అనే సంగతి తెలిసిందే.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2020 ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు వద్దకు వచ్చారు. ఆ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు.
వరలక్ష్మీ వ్రతం రోజున ముత్తైదువులు అమ్మవారికి నియమ, నిష్టతో పూజ చేస్తారు. ఇల్లు, వాకిలి తుడిచి కొని.. స్నానాదులు చేసుకొని.. కొత్త బట్టలు (ఉతికిన) వేసుకొని అమ్మవారికి పూజ చేస్తుంటారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మానవత్వాన్ని చాటుకున్నారు. అటుగా వెళ్తున్న ఆర్కే కాన్వాయ్ ఆపి.. ఆటోను పైకి లేపేందుకు సాయం చేశారు.
బన్నీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి వద్ద ఫ్యాన్స్ తెగ హడావిడి చేయగా.. ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విష్ చేస్తున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో స్వీటి అనుష్క గ్లామర్ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహాం కలుగుతుంది.
ఖుషీ మూవీ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ మూవీలో విజయ్ గ్యాగ్ స్టర్ రోల్ పోషిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
భోళా శంకర్ మూవీ ఫ్లాప్ కావడంతో నెక్ట్స్ సినిమా కోసం చిరంజీవి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వశిష్టతో చేసే సినిమా డిఫరెంట్ జోనర్లో ఉంటుందని తెలిసింది.