చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పలు చోట్ల ర్యాలీ తీస్తున్నారు. వనస్థలిపురంలో తీసిన ర్యాలీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆసియా కప్‌ను టీమిండియా గెలుచుకుంది. లంకను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. లంక బ్యాట్స్‌మెన్ ఐదుగురిని ఔట్ చేశాడు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు వాగ్ధానాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. విజయభేరి సభ వేదికపై ఆ వాగ్ధానాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటిస్తారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండాను ఎగరేశారు. జెండా తలకిందులుగా ఉండగా.. దానికి సెల్యూట్ చేశారు.
ప్రముఖ సింగర్స్ శ్రావణ భార్గవి- హేమ చంద్ర జంట విడిపోతున్నారనే తెగ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి స్టేజ్ షోలలో కనిపించకపోవడం.. భార్గవి హల్దీ ఫంక్షన్లో పాల్గొనడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ఫోటోతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను గతంలో తిట్టిన పదాలు పోస్టర్ మీద రాసి ఉన్నాయి.
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో ఇచ్చే ఆరు గ్యారంటీలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టంచేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటజన్ల ట్రోలింగ్ గురయ్యే హాట్ యాంకర్ అనసూయ (anasuya) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.