పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు.
పోలీసుల ప్రీ వెడ్డింగ్ షూట్‌పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు
ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులను కనువిందుచేయనున్నాడు.
కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది దుర్మరణం చెందినట్లు తెలిపారు.
లంబోదరుడి 16 రూపాలను షోడస వినాయకులు అని పిలుస్తారు... వీటిని కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాదు నిత్యం పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి..
పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది
సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.
నేటి (september 18th 2023 ) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా విషయాలను ఇక్కడ చుద్దాం.
ఎన్డీఏ, ఇండియా కూటమిలో చెప్పుకోదగ్గ నేతలు లేరని.. థర్డ్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు.